Tuesday, December 8, 2015

అమరావతి నిర్మాణ బడ్జెట్ ఎంతో తెలుసా...?



రాజధాని అమరావతి నిర్మాణం కొంతవరకు అవసరమైతే ఇంకొంచెం పంతం, ఎలాగైనా సరే ఏమీ లేకపోయినా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిరూపించుకోవడం, ఎలాగోలా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం. ఇప్పుడు అందరి దృష్టి అమరావతి నిర్మాణం పైనే.

అందుకే కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కష్టమని తెలిసినా, ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా డిజైన్ చేయించారు...
దాని బడ్జెట్ వివరాలు....