Wednesday, September 30, 2015

బాహుబలి2 తరవాత ఇక సినిమాలు చేయనేమో అంటున్న ప్రభాస్



సాధారణంగా రాజమౌళి సినిమాల్లో నటించిన చిత్రాలు మళ్ళీ నిలదోక్కుకోవాలంటే ఓ రెండు, మూడు సినిమాల టైం పడుతుంది. అలాంటిది బాహుబలి లాంటి భారీ సినిమా తరవాత మళ్ళీ అలాంటి అవకాశం రాక, తనని ఆ రేంజ్ లో తెరపై చూసిన జనం మళ్ళీ మామూలు సినిమాలో చూడగలరో అసలు తనకు కరియర్ ఉంటుందో లేదో అని భయపడుతున్నాడు ప్రభాస్..


నా మనో వేదనకు కారణం నాన్నే అంటున్న రాం చరణ్

తన సినిమా బ్రూస్లీ లో గెస్ట్ రోల్ చేయడానికి చిరంజీవి ఓకె అనగానే రాం చరణ్ చాలా సంబరపడిపోయాడు. తీరా గెస్ట్ రోల్ అంటే కుదరదు. రెండు మూడు నిమిషాల అప్పియరెన్స్ అయితేనే ఓకె అనేసరికి ఒక్కసారిగా ఢీలా పడిపోయాడు రాం చరణ్.

 శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న బ్రూస్ లీ ఆడియో రిలీ అక్టోబర్ 2 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

v